పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'OG' సినిమా ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 25న విడుదలైంది. తొలి రోజు రూ. 154 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించిన ఈ చిత్రం, ముఖ్యంగా ఉత్తర అమెరికా బాక్సాఫీస్ వద్ద సోమవారం భారీ పతనాన్ని చవిచూసింది. ఆదివారం కలెక్షన్లు శనివారంతో పోలిస్తే 50% తగ్గాయి. మరో రెండు రోజుల్లో 'కాంతార చాప్టర్ 1' విడుదల కానుంది, ఇది 'OG' వసూళ్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa