TG: సహచర మంత్రిని ఉద్దేశించి మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో దుమారం రేపుతున్నాయి. ఈ విషయం పై స్పందించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్.. మంత్రులు పొన్నం, వివేక్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మాదగిలు అంటే అంత చిన్న చూపా అని ప్రశ్నించారు. ఈ మేరకు పొన్నం తీరుపై పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌కు లేఖ రాశారు. రేపటిలోగా పొన్నం క్షమాపణలు చెప్పాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa