కేంద్ర నిబంధనలకు విరుద్ధంగా పత్తి కొనుగోళ్లు నిలిపివేసిన జిన్నింగ్ మిల్లులు తమ సమ్మెను వీడాలని, రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వెంటనే కొనుగోళ్లు ప్రారంభించాలని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కోరారు. ఎకరానికి 7 క్వింటాళ్ల పరిమితిపై కేంద్రం సమీక్షించాలని, తేమ నిబంధనలను సడలించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. జిన్నింగ్ మిల్లుల విభజన, కేటాయింపుల సమస్యలను సీసీఐతో చర్చించి సానుకూల నిర్ణయం వచ్చేలా కృషి చేస్తామని తుమ్మల భరోసా ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa