ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సర్పంచ్, వార్డు సభ్యురాలిగా డబుల్ విక్టరీ సాధించిన మహిళ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 15, 2025, 10:42 AM

TG: జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఉప్పుమడుగు సర్పంచిగా కొత్తకొండ రోజా 140 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. అయితే ఆ గ్రామంలో ఆరో వార్డుకు నామినేషన్లు రాకపోవడంతో రోజా ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అటు వార్డు సభ్యురాలిగా, ఇటు సర్పంచిగా ఎన్నికై రోజా డబుల్ విక్టరీ సాధించారు. ఈ మేరకు వార్డు సభ్యురాలి పదవికి ఆమె రాజీనామా చేయనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa