ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైవే పై ప్రైవేట్ బస్సుకు ఘోర అగ్ని ప్రమాదం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 07, 2026, 10:41 AM

మరోసారి హైవే పై ప్రైవేట్ బస్సుకు ఘోర అగ్ని ప్రమాదం.. తప్పిన పెనుప్రమాదం . ఖమ్మం నుంచి విశాఖపట్నం వెళ్తుండగా కొవ్వూరు ఫ్లైఓవర్‌పై దగ్ధమైన ప్రైవేట్ ట్రావెల్ బస్సు. సెల్ఫ్ మోటార్‌ షార్ట్ సర్క్యూట్ కావడంతో ఒక్కసారిగా చెలరేగిన మంటలు . డ్రైవర్ అప్రమత్తమై బస్సును నిలిపివేయడంతో, సురక్షితంగా బయటపడ్డ ఆరుగురు ప్రయాణికులు, నలుగురు సిబ్బంది. సమాచారం అందుకొని ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa