విరాట్ హిందూ సమ్మేళనం ప్రచారంలో భాగంగా సత్నాల మండలం మెడిగూడ, రామయి, యాపగూడ, అనుకుంట గ్రామాలలో పర్యటించి, కార్యక్రమ వివరాలు తెలియజేసి, కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా వేదిక అధ్యక్షులు శ్రీ రాఘవేంద్రనాథ్ యాదవ్, సనాతన ధర్మం యొక్క ఆవశ్యకతను వివరిస్తూ, విరాట్ హిందూ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని, దేశ వ్యాప్తంగా ఉన్న పీఠాధిపతుల ఆశీస్సులు తీసుకోవడానికి క్రమశిక్షణతో మహా హారతి తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జగదిష్ అగర్వాల్, బోండ్ల నారాయణ, క్యాతం శివప్రసాద్ రెడ్డి, గండ్రత్ సంతోష్ పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa