ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భూమి కోసం రైతు అర్ధనగ్న నిరసన

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 07, 2026, 12:20 PM

వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన రైతు హన్మయ్య (2007లో మృతి) భూమిని తమ పేరిట విరాసత్ చేయాలని కోరుతూ అతని ఇద్దరు భార్యలు హన్మమ్మ, భీమమ్మ ఐదేళ్లుగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. రెండేళ్ల క్రితం హన్మమ్మ కుటుంబీకుల దరఖాస్తును వారసత్వ ధ్రువీకరణ పత్రం లేదని తిరస్కరించారు. అయితే, రెండు నెలల క్రితం భీమమ్మ కూతురు యాదమ్మ విరాసత్ చేసుకోవడంతో అధికారులు విచారణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, భూ సమస్య పరిష్కారంలో అన్యాయం చేయొద్దంటూ ఒక రైతు తహసీల్దార్ కార్యాలయం వద్ద అర్ధనగ్నంగా నిరసన చేపట్టాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa