ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్త పథకం ప్రారంభం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 07, 2026, 12:34 PM

జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం చర్లపల్లి గ్రామంలో బుధవారం సర్పంచ్ పడిదం లావణ్య ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. గతంలో కేవలం మహిళా సంఘాల సభ్యులకు మాత్రమే ఈ చీరలు అందేవి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన అందరు మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రారంభించిందని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ మహిళలు, అధికారులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa