ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆదర్శ కాలనీలో నాలాల సమస్య.. అధికారులు స్పందన

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Jan 08, 2026, 02:53 PM

రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని ఆదర్శ కాలనీలో గురువారం క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ ఎన్ఎస్‌యూఐ నాయకుడు మహేష్ గౌడ్ వినతి మేరకు అధికారులు కాలనీలో పర్యటించారు. పొంగుతున్న నాలాల సమస్యను పరిశీలించిన మేనేజర్ రేణుక, వర్క్ ఇన్స్పెక్టర్ వినయ్ స్థానికుల నుంచి వివరాలు సేకరించి, నాలాల మరమ్మతులు చేపట్టి, చెత్తను తొలగించారు. తరచుగా సమస్యలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారానికి ప్రణాళిక రూపొందించాలని మహేష్ గౌడ్ అధికారులను కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa