మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ శేరిలింగంపల్లిలోని FCI కాలనీలో బండారు మోహన్ ముదిరాజ్ ఆధ్వర్యంలో జరిగిన సంక్రాంతి ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మహిళలు వేసిన ముగ్గులను తిలకించి, వారిని అభినందిస్తూ విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వరరావు, DSRK ప్రసాద్, కప్పెర రమేష్, మహేందర్ ముదిరాజ్, సాంబయ్య, పల్లె మురళి, ఉమాకిషన్, జయం శంకర్, సుప్రజ, చంద్రకళ, పలువురు సీనియర్ నాయకులు, స్థానిక మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa