ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైదరాబాద్ నగరంలో రేపు నీటి సరఫరా బంద్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Jan 09, 2026, 02:29 PM

హైదరాబాద్ లో కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీమ్ ఫేజ్-2 పరిధిలోని పలు ప్రాంతాలకు రేపు తాగునీరు సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. ఉదయం 6 గంటల నుంచి ఆదివారం సాయంత్రం 6 గంటల వరకు ఈ సర్వీస్ నిలిపివేయబడుతుంది. వనస్థలిపురం, ఆటోనగర్, వైశాలినగర్, నాగోల్, బడంగ్ పేట, ఆదిభట్ల, బాలాపూర్ రిజర్వాయర్, నాచారం, తార్నాక, లాలాపేట, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు, శాస్త్రిపురం నేషనల్ ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిచిపోనుంది అని జలమండలి అధికారులు శుక్రవారం సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa