జగిత్యాల పట్టణంలోని 1వ వార్డులో శ్రీ వివేకానంద విద్యానగర్ కమ్యూనిటీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వామి వివేకానంద విగ్రహాన్ని ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ సోమవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్లు గిరి నాగభూషణం, అడువాల జ్యోతి లక్ష్మణ్, మాజీ కౌన్సిలర్లు కుసరి అనిల్, గట్టు సతీష్, పురుషోత్తం రావు, సంజీవ్ రావు, గడ్డం నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa