హైదరాబాద్ సంక్రాంతి సంబరాలను పురస్కరించుకుని, జనవరి 13 నుంచి 15వ తేదీ వరకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. ఉదయం 10 నుంచి రాత్రి 9 గంటల వరకు జరిగే ఈ ఫెస్టివల్‌కు ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ కైట్ ఫ్లయర్స్ హాజరవుతారు. అదనంగా, జనవరి 16 నుంచి 18 వరకు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్, జనవరి 16 నుంచి 17 వరకు డ్రోన్ ఫెస్టివల్ కూడా గచ్చిబౌలి స్టేడియంలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa