ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శంషాబాద్ ఎయిర్ పోర్టు ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 13, 2026, 12:42 PM

శంషాబాద్​ ఎయిర్​పోర్టు ప్రధాన రహదారిపై సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక ఉబర్ క్యాబ్ డివైడర్​ను ఢీకొనడంతో ఐదు నెలల గర్భవతితో పాటు ఆమె తల్లికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన గంట తర్వాత సంఘటనా స్థలానికి అంబులెన్స్ చేరుకుంది. అనంతరం క్షతగాత్రులను ప్రైవేట్ అంబులెన్స్​లో సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa