ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు నాసా ఆర్టెమిస్-1 ప్రయోగం

Technology |  Suryaa Desk  | Published : Mon, Aug 29, 2022, 12:51 PM

50 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత చంద్రుడిపైకి మళ్లీ మనిషిని పంపే బృహత్తర కార్యక్రమానికి నాసా తిరిగి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే ఆర్టెమిస్‌-1 పేరుతో వ్యోమగాములు లేకుండా చంద్రుడి కక్ష్య చుట్టూ తిరిగి, అక్కడి పరిస్థితులను అధ్యయనం చేసి, భూమిపైకి తిరిగి వచ్చే మూన్ రాకెట్‌ను ప్రయోగించేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ రాకెట్ సోమవారమే నింగిలోకి దూసుకెళ్లనుంది. 6 వారాలపాటు ఈ యాత్ర సాగనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com