తెలంగాణలో 10,500 టీచర్ పోస్టులను త్వరలోనే భర్తీ చేయనున్నారు. పాఠశాల విద్యాశాఖ పరిధిలో టీఎస్పీఎస్సీ టీచర్ రిక్యూట్ మెంట్ టెస్ట్ ద్వారా ఓ ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. 10,500 భర్తీకి ఇప్పటికే ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపింది. ఆమోదం లభించగానే త్వరలోనే ఈ పోస్టులకు నోటిఫికేషన్ వెలువడనుంది.