వారం: శనివారం
తిథి: షష్టి రా.8:40 వరకు తదుపరి సప్తమి
నక్షత్రం: జ్యేష్ఠ ఉ.4:06 వరకు తదుపరి మూల
శుభసమయం: ఉ.10:30 నుండి మ.12:00 వరకు
తిరిగి సా.3:30 నుండి సా.4:50 వరకు
దుర్ముహూర్తం: సూర్యోదయం నుండి ఉ.7:36 వరకు
రాహుకాలం: ఉ.9:00 నుండి ఉ.10:30 వరకు
యమగండం: మ.1:30 నుండి మ.3:00 వరకు
కరణం: కౌలవ ఉ.9:41
యోగం: ఆయుష్మాన్ రా.9:51 వరకు తదుపరి సౌభాగ్యం
సూర్యోదయం: ఉ.5:54
సూర్యాస్తమయం: సా.5:51