Education | Suryaa Desk | Published :
Wed, Nov 02, 2022, 12:36 PM
తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ లోని బంజారాహిల్స్‌లో ఉన్న డీఏవీ పబ్లిక్ స్కూల్ కు అనుమతిని పునరుద్ధరించింది. ఈ విద్యా సంవత్సరానికి తాత్కాలిక అనుమతిని ఇచ్చింది. నిబంధనలు తప్పనిసరిగా అమలు చేయాలని స్కూల్ యాజమాన్యాన్ని విద్యాశాఖ ఆదేశించింది. ఆ స్కూల్ లో ఎల్‌కేజీ చదువుతున్న చిన్నారిపై అఘాయిత్యం జరగడంతో ప్రభుత్వం ఆ స్కూల్ గుర్తింపును రద్దు చేసిన విషయం తెలిసిందే.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com