దేశంలోని అన్ని ఉన్నత విద్యా సంస్థల్లోని వనరులను సద్వినియోగం కోసం యూజీసీ ‘షేరింగ్’ విధానాన్ని తీసుకొచ్చింది. నాలెడ్జ్ షేరింగ్, నాలెడ్జ్, ట్రాన్స్ ఫర్ కి వీలుగా టెక్నాలజీ, ఇతర వనరులను ఉమ్మిగా వినియోగించుకునేందుకు ఈ విధానం దోహద పడనుంది. యూజీ, పీజీ కోర్సులతో పాటు పరిశోధనా కోర్సుల్లోనూ దీన్ని అమలు చేయాలని.. సెంట్రల్ వర్శిటీలకు, ఉన్నత విద్యా సంస్థలకు యూజీసీ సూచించింది.