రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ 50 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 55% మార్కులతో ఇంజినీరింగ్ పట్టభద్రులు అర్హులు. పని అనుభవం ఉండాలి. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికలు ఉంటాయి. 25-02-2023లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. గరిష్ట జీతం రూ.55 వేల వరకు అందుతుంది. పూర్తి వివరాలకు
https://www.bel-india.in/ వెబ్సైట్ను సందర్శించగలరు.