తొలి వన్డేలో భారత్ విజయం సాధించింది. నేడు భారత్ఆ, స్ట్రేలియా జట్లు మధ్య వన్డే మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన భారత్ మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆస్ట్రేలియా 188 పరుగులకే ఆలౌటైంది. అయితే మహ్మద్ షమీ మూడు, సిరాజ్ మూడు, రవీంద్ర జడేజా రెండు, కుల్దీప్, హార్థిక్ పాండ్యా ఒక్కో వికెట్ తీశారు.189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 191 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 75 పరుగులు చేశాడు. జడేజా 45 పరుగులు చేశాడు.