ఐపీఎల్ 2023లో భాగంగా కోల్కతా వేదికగా జరుగుతున్న మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఆర్సీబీ : డూప్లిసెస్, కోహ్లీ, దినేష్ కార్తీక్, మ్యాక్స్వెల్, బ్రేస్వెల్, షాబాజ్, డేవిడ్ విల్లీ, కర్ణ్ శర్మ, హర్షల్, ఆకాష్ దీప్, సిరాజ్ జట్టులో ఉన్నారు. కేకేఆర్ : మన్దీప్ సింగ్, గుర్బాజ్, రానా, రింకు సింగ్, రస్సెల్, శార్దూల్, నరైన్, సుయాష్ శర్మ, సౌతీ, ఉమేష్, వరుణ్ చక్రవర్తి జట్టులో ఉన్నారు.