ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫ్లాట్ గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

business |  Suryaa Desk  | Published : Thu, Apr 13, 2023, 10:46 AM

దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు ఫ్లాట్ గా ట్రేడింగ్ ను ప్రారంభించాయి. సెన్సెక్స్ 30 పాయింట్ల నష్టంతో 60,385 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 5 పాయింట్ల స్వల్ప లాభంతో 17,817 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 81.97 దగ్గర ప్రారంభమైంది. రిలయన్స్‌, మారుతీ, హెచ్‌యూఎల్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఐటీసీ, ఏషియన్‌ పెయింట్స్‌, నెస్లే ఇండియా, ఎంఅండ్‌ఎం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com