స్టాక్‌మార్కెట్ సూచీలు స్వల్ప నష్టాల్లో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. సెన్సెక్స్ 31 పాయింట్ల నష్టంతో 60,024 వద్ద, నిఫ్టీ 14 పాయింట్ల నష్టంతో 17,728 వద్ద ట్రేడవుతున్నాయి. మిర్జా ఇంటర్నేషనల్, జొమాటో, గ్లాండ్ ఫార్మా, రైల్ వికాస్ నిగమ్, ఇండియా బుల్స్ షేర్లు లాభాల్లో ఉండగా క్రామ్టన్ గ్రీవ్స్, ఇప్కా ల్యాబొరేటరీస్, ఈకేఐ ఎనర్జీ సర్వీస్, బ్రైట్‌కామ్ గ్రూప్ షేర్లు నష్టాల్లో లిస్ట్ అవుతున్నాయి.