ప్రస్తుతం చిన్న వయసులోనే గుండె జబ్బుల సమస్యలు అధికంగా వస్తున్నాయి. ఈ ఆహారాలను తీసుకుంటే గుండె ఆరోగ్యం పదిలంగా కాపాడుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. బ్రౌన్ రైస్, క్వినోనా వంటి తృణ ధాన్యాలు తీసుకోవాలి. అవిసె గింజెలతో రక్తపోటు సమస్యను దూరం చేసుకోవచ్చు. బాదం, వాల్ నట్స్ గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయంటున్నారు. సోయా ఆహారాలు, బీట్ రూట్ జ్యూస్ తాగితే రక్తనాళాల్లో మంట లక్షణాలు తగ్గించవచ్చంటున్నారు.