జ్యోతిష్య నిపుణుల అంచనాల ప్రకారం (జ్యేష్ఠ్య శుక్ల పాడ్యమి) శనివారం నాడు ధన జ్యోతిష్యం ఫలితాలు ఇలా ఉన్నాయి. కర్కాటక రాశి వారికి ఈ రోజు ధనలాభం పొందే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగాలు మారాలనుకునే వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి. మిథున రాశి వారి ఆర్థిక పరిస్థితి కూడా ఆశాజనకంగా ఉంటుంది. కొద్దిగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ధనస్సు రాశి వారి ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది.