హిందూ సంప్రదాయంలో పసుపు, కుంకుమకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అయితే, కొన్నిసార్లు పసుపు, కుంకుమ పొరపాటున కింద పడితే ఏదో అశుభంగా భావిస్తుంటారు. ఇది ఎంత మాత్ర నిజం కాదని పండితులు పేర్కొంటున్నారు. అది భూదేవికి బొట్టు పెట్టడానికి సంకేతమని అంటున్నారు. అలా పడిన పసుపు, కుంకుమను చెట్లకు వేయాలి. అలాగే, ఉంగరం వేలితో బొట్టు పెట్టుకుంటే శాంతి, మధ్య వేలితో బొట్టు పెట్టుకుంటే ఆయుష్షు పెరుగుతుందంటున్నారు.