నవగ్రహాల్లో శనిదేవుడికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ నెల 17న శనిదేవుడు కుంభరాశిలో తిరోగమనం చేయబోతున్నాడు. దీని కారణంగా మూడు రాశులవారు మంచి ప్రయోజనాలను పొందనున్నారు. వృషభరాశి వారికి అపారమైన ప్రయోజనాలను కలుగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. మేషరాశి వారికి ఆదాయం పెరుగుతుంది. సింహరాశి వారు ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తారు. వారి ఆదాయం డబుల్ అవుతుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో లాభాలను పొందుతారు.