ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు

business |  Suryaa Desk  | Published : Mon, Jun 26, 2023, 04:32 PM

దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ఫ్లాట్‌గా ముగించాయి. ఇవాళ ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 9 పాయింట్ల నష్టంతో 62, 970 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 26 పాయింట్లు లాభపడి 18, 691 వద్ద స్థిరపడింది. మారుతి, టాటా మోటార్స్, టైటాన్, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫిన్ సర్వ్ కంపెనీల షేర్లు లాభాలు ఆర్జించాయి. TCS, రిలయన్స్, NTPC, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, L&T కంపెనీల షేర్లు నష్టాలు చవిచూశాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com