Health beauty | Suryaa Desk | Published :
Wed, Jul 05, 2023, 11:36 AM
రాత్రి వేళ కొన్ని రకాల పండ్లను తీసుకుంటే అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. రాత్రిపూట బీట్రూట్ తింటే రక్తంలోని చక్కెర స్థాయిలు వెంటనే పెరిగే అవకాశం ఉంది. అలాగే నారింజను కూడా రాత్రి పూట తినడం మంచిది కాదు. నారింజ రసం రాత్రి సమయాల్లో తాగితే బరువు పెరిగే అవకాశం ఉంటుంది. రాత్రిపూట బంగాళాదుంపలతో తయారుచేసిన ఆహారపదార్థాలు తింటే అతిసారం, వాంతులు వచ్చే అవకాశం ఉంది.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com