ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లాభాల్లో స్టాక్‌మార్కెట్‌ సూచీలు

business |  Suryaa Desk  | Published : Tue, Aug 01, 2023, 10:39 AM

దేశీయ స్టాక్‌ మార్కెట్‌లు మంగళవారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 82 పాయింట్లు లాభపడి 66,610 వద్ద. నిఫ్టీ 20 పాయింట్ల లాభంతో 19,774 వద్ద ట్రేడవుతున్నాయి. హిందాల్‌కో ఇండస్ట్రీస్‌, హీరో మోటో కార్ప్‌, NTPC, భారతీ ఎయిర్‌టెల్‌, JSW స్టీల్‌ షేర్లు లాభాల్లో ఉండగా. పవర్‌ గ్రిడ్‌ కార్ప్‌, ONGC, మారుతి సుజికి, BPCL, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com