దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 303 పాయింట్లు లాభంతో 65,543 ట్రేడవుతోంది. నిఫ్టీ 101 పాయింట్ల లాభంతో 19,483 వద్ద కొనసాగుతోంది. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ 82.74 వద్ద ట్రేడవుతోంది. సిప్లా, హిందాల్కో, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఐషర్ మోటార్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్ కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.