అరికాళ్ల మంటలతో చాలామంది బాధపడుతుంటారు. కానీ ఈ చిట్కాలతో చెక్ పెట్టవచ్చు. గోరువెచ్చని నీటిలో 15 నిమిషాలు అరికాళ్ళను ఉంచితే ఉపశమం పొందవచ్చు. ప్రతిరోజూ 10 నిమిషాలు అల్లం రసం, కొబ్బరినూనె కలిపిన వెచ్చని మిశ్రమంతో పాదాలను, కాళ్లను మర్దన చేయటం వల్ల మంట తగ్గుంది. విటమిన్ బి3 పుష్కలంగా ఉన్న గుడ్డు పచ్చసొన, పాలు, బఠాణీలు, చిక్కుళ్ళు వంటి పోషక ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఈ సమస్యను దూరం చేయవచ్చు.