దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ఫ్లాట్గా ప్రారంభమయ్యాయి. ఇవాళ ఉదయం సెన్సెక్స్ 21 పాయింట్ల లాభంతో 65,957 వద్ద, నిఫ్టీ 3 పాయింట్ల లాభంతో 19,600 వద్ద కొనసాగుతున్నాయి. హీరో మోటార్స్, రెడ్డీస్ ల్యాబ్స్, NTPC, సిప్లా, HDFC లైఫ్ ఇన్స్యూరెన్స్ షేర్లు లాభాల్లో ఉండగా. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఐషర్ మోటార్స్, SBI లైఫ్ ఇన్స్యూరెన్స్, అదానీ పోర్ట్స్, టాటా స్టీల్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.