వెల్లుల్లిని రెగ్యులర్ గా తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. రోజుకి రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది, ఇది మహిళల్లో కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది. వెల్లుల్లిలో ఉండే 'అల్లిసిన్' గుండె సమస్యలను నివారిస్తుంది. వెల్లుల్లి చర్మ సంరక్షణకు ఉపయోగపడే కొల్లాజెన్‌ని విడుదల చేస్తుంది.