ప్రస్తుత రోజుల్లో డయాబెటిస్ సమస్యతో చాలామంది బాధపడుతున్నారు. అయితే తేనెతో డయాబెటిస్ ను కంట్రోల్ చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. తేనెలో ప్రోటీన్, యాంటీ బాక్టీరియల్, యాంటీ-కార్సినోజెనిక్, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. ఇవి గుండె, మధుమేహం వంటి వ్యాధుల ప్రమాదాన్ని చాలా ఈజీగా తొలగిస్తాయి. తేనెలో ఉండే పోషకాలు గ్లూకోజ్‌ని నియంత్రించడానికి చాలా బాగా పని చేస్తాయి. ఇది తీపి కోరికలను కూడా చాలా ఈజీగా తీరుస్తుంది.