వన్డే ప్రపంచకప్ టికెట్ల ధరలకు రెక్కలు వచ్చాయి. భారత్-పాక్ మ్యాచ్ కోసం ఒక్కో టికెట్ ధర రూ. 57 లక్షలకు చేరింది. అక్టోబర్ 14న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే మ్యాచ్ కోసం పోటీ విపరీతంగా ఉండటంతో కనిష్టంగా రూ.57,198, గరిష్టంగా రూ.57.15 లక్షలకు పలికింది. అయితే బ్లాక్ మార్కెట్ ఏర్పడి ధరలు విపరీతంగా పెంచడంపై క్రికెట్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.