యూఎస్ ఓపెన్లో దూసుకెళ్తున్న కార్లోస్ అల్కరాజ్కు.. రష్యన్ ప్లేయర్ డానిల్ మెద్వదేవ్ షాక్ ఇచ్చాడు. సెమీఫైనల్లో 7-6 (7-3) 6-1 3-6 6-3 స్కోరుతో మెద్వదేవ్ చేతిలో అల్కరాజ్ ఓటమి పాలయ్యాడు. మరో సెమీస్లో జోకోవిచ్ 6-3 6-2 7-6 (7-4) స్కోరుతో అమెరికాకు చెందిన బెన్ షెల్టన్పై గెలుపొందాడు. దీంతో ఫైనల్లో జోకోవిజ్తో మెద్వదేవ్ తలపడనున్నాడు.