ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు

business |  Suryaa Desk  | Published : Thu, Sep 28, 2023, 09:57 AM

దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 65 పాయింట్ల లాభంతో 66,184 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 17 పాయింట్లు లాభపడి 19,733 దగ్గర ట్రేడ్ అవుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 83.22 దగ్గర మొదలైంది. ఎల్‌అండ్‌టీ, యాక్సిస్‌ బ్యాంక్‌, టాటా స్టీల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, సన్‌ఫార్మా, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, టాటా మోటార్స్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com