ఐదుసార్లు వరల్డ్ కప్ ఛాంపియన్ ఆస్ట్రేలియాకు ఈ సారి కలిసిరావడంలేదు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రత్యర్థిని మట్టికరిపించే కంగారులు.. ఈ ప్రపంచ కప్ లో ఆడిన 2 మ్యాచ్ లలో ఓటమిని చూశారు. ఇక మిగిలిన ఏడు మ్యాచ్ లలో 3 మ్యాచ్ లు ఇంగ్లాండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్ జట్లతో ఆడాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్ లలో ఓడితే మాత్రం ఆసీస్ సెమీస్ చేరుకునే అవకాశాలు కష్టమవుతాయి. మరి మీరు ఎలా భావిస్తున్నారు ఆసిస్ సెమీస్ కి చేరుకుంటుందా..?