పర్పుల్ క్యాబేజీతో బోలెడు ఆర్యోగ్య ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనితో హైబీపీని తగ్గించుకోవచ్చని, అలాగే ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుందని తెలిపారు. ఎముకల ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుందని తెలిపారు. దీన్ని రెగ్యులర్గా తినడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు దూరం అవుతాయని, మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చని సూచిస్తున్నారు.