ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు

business |  Suryaa Desk  | Published : Tue, Oct 17, 2023, 11:09 AM

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 298 పాయింట్ల లాభంతో 66,465 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 82 పాయింట్లు లాభపడి 19,814 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.24 దగ్గర ప్రారంభమైంది. HUL, ఎల్‌అండ్‌టీ, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. HDFC, టాటా స్టీల్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, SBI షేర్లు లాభాల్లో ఉన్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com