దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఇవాళ సెన్సెక్స్140 పాయింట్ల లాభంతో 64,253 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 46 పాయింట్లు లాభపడి 19,187 దగ్గర కొనసాగుతోంది. టాటా మోటార్స్, బజాజ్ ఫిన్సర్వ్, ఫైనాన్స్, టాటా స్టీల్, ITC, SBI, HDFC, NTPC, HCL టెక్, విప్రో, HUL షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఎయిర్టెల్, సన్‌ఫార్మా, మారుతీ, టైటన్, ఎంఅండ్ఎం, పవర్‌గ్రిడ్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.