ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారీ లాభాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

business |  Suryaa Desk  | Published : Thu, Nov 02, 2023, 10:57 AM

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:20 గంటల సమయంలో సెన్సెక్స్‌ 501 పాయింట్ల లాభంతో 64,092 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 153 పాయింట్లు లాభపడి 19,142 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 8 పైసలు బలపడి 83.20 దగ్గర ప్రారంభమైంది. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com