మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగడంతో బ్యారేజీని పరిశీలించేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బయలుదేరారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి హెలికాప్టర్‌లో మేడిగడ్డకు పయనమయ్యారు. బ్యారేజ్ వద్ద 144 సెక్షన్ విధించినప్పటికీ హెలికాఫ్టర్ ల్యాండింగ్‌కు అనుమతి ఉండటంతో రాహుల్ గాంధీ వెళ్లారు. రాహుల్ పర్యటన కోసం పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa