ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నష్టాలతో మొదలైన స్టాక్‌ మార్కెట్‌లు

business |  Suryaa Desk  | Published : Thu, Nov 09, 2023, 10:41 AM

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 96 పాయింట్ల నష్టంతో 64,879 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 28 పాయింట్లు కుంగి 19,415 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.26 దగ్గర ప్రారంభమైంది. టాటా మోటార్స్‌, ఏషియన్‌ పెయింట్స్‌, విప్రో, టాటా స్టీల్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి. టెక్‌ మహీంద్రా, భారతీ ఎయిర్‌టెల్‌, HDFC షేర్లు నష్టాల్లో ఉన్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com