ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జామకాయ తింటే ఎన్నో ప్రయోజనాలు

Health beauty |  Suryaa Desk  | Published : Tue, Nov 21, 2023, 03:44 PM

జామపండు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. మధుమేహం ప్రమాదాన్ని తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. ఇందులో ఉన్న అధిక పొటాషియం కారణంగా రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. క్యాన్సర్ నిరోధక లక్షణాలు జామలో మెండుగా ఉన్నాయి. చర్మ ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. అలాగే మెదడు పనితీరును పెంచుతుంది. మెదడును ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షించడంలో సహాయపడుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com