మీరు క్రెడిట్ కార్డులను ఉపయోగించాలనుకుంటే, మీరు జాయినింగ్ ఫీజు మరియు రెన్యూవల్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అయితే, కొన్ని బ్యాంకులు ఉచిత క్రెడిట్ కార్డులను అందిస్తాయి.
ఈ కార్డ్స్ HDFC షాపర్స్ స్టాప్ క్రెడిట్ కార్డ్, యాక్సిస్ బ్యాంక్ మై జోన్ క్రెడిట్ కార్డ్, Amazon Pay ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్, Kotak Mahindra Bank Fortune Gold Card, Bank of Baroda ఈజీ క్రెడిట్ కార్డ్ ఎక్కువ, అదనపు చెల్లింపుల అవసరం ఉండవు.