సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామివారి దేవస్థానం అధికారులు ఈ ఈ లు, ఏఈ లు , డి ఈ లు గత మూడేళ్లుగా నిర్వహించిన చందనొత్సవం, గిరిప్రదక్షిణ ఉత్సవాలలో నిబంధనలు పాటించలేదని అవినీతి చేశారంటూ ధర్మకర్తల మండలి సభ్యురాలు దేవి గతంలో ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. విశాఖపట్నం డిప్యూటీ కమిషనర్ ఎన్ సుజాతను విచారణ అధికారిగా నియమించారు. శుక్రవారం తన కార్యాలయంలో గత మూడేళ్ల రికార్డులు తో హాజరుకావాలని ఆదేశించారు. .