ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లాభాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

business |  Suryaa Desk  | Published : Mon, Dec 11, 2023, 11:32 AM

దేశీయ స్టాక్‌ మార్కెట్‌లు ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించాయి. ఇవాళ ట్రేడింగ్ ప్రారంభమయ్యే సమయానికి సెన్సెక్స్‌ 128 పాయింట్లు లాభపడి 69,954 వద్ద, నిఫ్టీ 23 పాయింట్లు ఎగబాకి 20,992 దగ్గర కొనసాగుతున్నాయి. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, HCL టెక్‌, టాటా మోటార్స్‌, SBI, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ITC షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఏషియన్‌ పెయింట్స్‌, ఎంఅండ్‌ఎం, టైటన్‌, విప్రో, మారుతీ, HUL, టాటా స్టీల్‌ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com